మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం: ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి 72 గంటల్లోనే వినతుల పరిష్కారం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరుకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుచేత.